Here are the Aigiri Nandini Lyrics in Telugu from the Mahishasura Mardini Stotram that many devotees love to chant. You can easily access the Aigiri Nandini Lyrics in Telugu PDF or listen to the Aigiri Nandini Lyrics in Telugu MP3 to feel the divine energy.
The Mahishasura Mardini Stotram, also known as the Aigiri Nandini Stotra, holds a revered place in Hindu tradition. It praises the goddess Durga, celebrating her victory over the demon Mahishasura. You can explore the Aigiri Nandini Lyrics in Telugu, access the Aigiri Nandini PDF, and listen to the Aigiri Nandini MP3 to delve deeper into its spiritual significance.
Mahishasura Mardini Stotram In Telugu
ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతిహే శితికంఠకుటుంబిని భూరికుటుంబినిభూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 1 ||
సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణిశంకరతోషిణికిల్బిషమోషిణిఘోషరతే
దనుజనిరోషిణిదితిసుతరోషిణిదుర్మదశోషిణిసింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 2 ||
ఐ జగదంబ మదంబ కదంబ వనప్రియవాసినిహాసరతే
శిఖరిశిరోమనితుంగ హిమాలయశృంగనిజాలయమధ్యగతే
మధుమధురే మధుకైటభగంజినికైటభభంజినిరాసరతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 3 ||
ఐ శతఖండ విఖండిత రుండవితుండితశుండగజాధిపతే
రిపుగజగండవిదారణ చండపరాక్రమశుండ మృగాధిపతే
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండభటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 4 ||
ఐ రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచారధురీణ మహాశివదూతకృత ప్రమథాధిపతే
దురితదురీహ దురాశయదుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 5 ||
ఐ శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే
త్రిభువనమస్తక శూలవిరోధి శిరోధికృతామల శూలకరే
దుమిదుమితామర దుంధుభినాద మహోముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 6 ||
ఐ నిజహుం కృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణితబీజ సముద్భవ శోణితబీజలతే
శివశివశుంబ నిశుంబ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 7 ||
ధనురను సంగ రణక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హతావటుకే
కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 8 ||
సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే
కృతకుకుథ కుకుథో గడదాదిక తాళకుతూహల గానరతే
ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 9 ||
జయజయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణభణ భింజిమి భింకృత నూపుర సింజిత మోహిత భూతపతే
నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 10 ||
ఐ సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రితరజనీ రజనీ రజనీ రజనీ రజనీ కర వక్త్రవృతే
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 11 ||
సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లితరల్లక మల్లరతే
విరచితవల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే
సితకృత పుల్లి సముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 12 ||
అవిరలగండ గళన్మద మేదుర మత్తమతంగజ రాజపతే
త్రిభువన భూషణ భూతకళా నిధి రూపపయోనిధి రాజసుతే
ఐ సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 13 ||
కమలదలామల కోమలకాంతి కళాకలితామల భాలలతే
సకలవిలాస కళానిలయక్రమ కేళిచలత్కల హంసకుళే
అలికుల సంకుల కువలయమండల మౌలిమిలద్భకులాలి కుళే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 14 ||
కరమురళీరవ వీజిత కూజిత లజ్జితకోకిల మంజుమతే
మిళిత పులింద మనోహర గుంజిత రంజిత శైల నికుంజగతే
నిజగుణ భూత మహాశబరీ గణ సద్గుణసంభృత కేళితలే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 15 ||
కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే
ప్రణతసురాసుర మౌళిమణి స్ఫురదంశులసన్నఖ చంద్రరుచే
జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భర కుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 16 ||
విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారకసూనుసుతే
సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 17 ||
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే
ఐ కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్
తవ పదమేవ పరంపదమిత్యను శీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 18 ||
కనకలసత్కల సింధుజలైరను సించిను సంచయ మంజులతే
కనకగిరి స్తుతి నిభృతసేననినాదమహాశంకరదుం నినితే
ధనికృత రఙ్గ భువాంగణ రఙ్గ నటత్యను నృత్యతు నంగనతే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 19 ||
అయి మయి దీన దయాలయ మాతి కృపాయైవ త్వం మయి నస్తి చతే
యదకృపయా మమ సద్వనితా వనితా నుతే నుకృతా పతుతే
యదుకృతా హయి హయోఽనుపమే సకలమబయేననుపూరితసే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 20 ||
యదబలదత్త భయదుర్గతిరత్కురుతే సమరం పృథివీ తలకే
యదజిత దుఃఖముపైతి సహస్రకరైకర వైరవలంబి శివే
యదదయయా దయితాసుపదాసుపదాసుపదాసుపదాసపదే
జయ జయ హే మహిషాసురమర్దినిరమ్యకపర్దినిశైలసుతే || 21 ||
Aigiri Nandini Lyrics in Telugu PDF
Download the Aigiri Nandini Lyrics in Telugu PDF for easy access and chanting.
Aigiri Nandini Lyrics in Telugu MP3
Listen to the Aigiri Nandini Lyrics in Telugu MP3 for a soulful and uplifting experience.
FAQs
Where can I find Aigiri Nandini lyrics in Telugu?
You can find the complete Aigiri Nandini lyrics in Telugu on HanumanChalisaIn.com, available in text or PDF formats for easy access.
Is there a PDF available for Aigiri Nandini lyrics in Telugu?
Yes, Aigiri Nandini lyrics in Telugu are available as a downloadable PDF on HanumanChalisaIn.com website.
Can I listen to Aigiri Nandini in MP3 format?
Yes, Aigiri Nandini MP3 versions are available on music streaming platforms and devotional song websites.
What is the significance of Aigiri Nandini?
Aigiri Nandini is a powerful devotional hymn dedicated to Goddess Durga, celebrating her strength and victory over evil.
Is Aigiri Nandini suitable for daily recitation?
Yes, Aigiri Nandini is often recited daily by devotees for blessings, strength, and spiritual connection with the Goddess.
Conclusion on Aigiri Nandini Lyrics in Telugu
In conclusion, Aigiri Nandini Lyrics in Telugu (అయిగిరి నందిని) offer a profound way to connect with the divine. Whether you prefer reading through the Aigiri Nandini Lyrics PDF in Telugu or listening to the enchanting Aigiri Nandini MP3, this sacred hymn inspires devotion and strength. Embrace its spiritual essence and make it a cherished part of your daily worship.